వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం మండలం కంతనపల్లి గ్రామానికి శాశ్వత రహదారి నిర్మించాలని ఆదివాసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు దబ్బగట్ల శ్రీకాంత్ డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రహదారి సమస్యతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలంలో విద్యార్థులు, రైతులు, అత్యవసర వైద్యం అవసరమైన వారు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన రహదారి నిర్మించాలని కోరారు.
Comments
Loading comments...

