వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం గజ సింగారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ ను ల్యాప్స్ క్యాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు శనివారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కంప్యూటర్ విద్యతో మెరుగైన భవిష్యత్తు అవకాశాలు లభిస్తాయని, విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.
Comments
Loading comments...

