Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపు కొడుతున్న పాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణ

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 22, 2026 7:25 PM నిర్మల్General
కంపు కొడుతున్న పాత తహశీల్దార్ కార్యాలయ ఆవరణ - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత తహశీల్దార్ కార్యాలయ మైదానం మురికి కోపంగా మారి పరిసరాలని దుర్గంధ భరితంగా తయారయ్యాయని స్థానికులు వాపోతున్నారు. ఈ మైదానానికి ఆనుకొని ఉన్న జనావాసాల వారు మైదానంలో నిండి ఉన్న చెత్త చెదారం మురికి కోపంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని పేర్కొన్నారు. తక్షణమే మైదానాన్ని శుభ్రపరచి తమ ఆరోగ్యాలను కాపాడాలని వారు కోరారు

Comments

G
Loading comments...