వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం గోగుపల్లి గ్రామానికి చెందిన ఏనుగుల పరమేష్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. నిన్న ఉదయం ఇంటి నుంచి ఆస్పత్రికి వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లిన ఆయన ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదన్నారు.
ఆచూకీ తెలిసిన వారు 9441330766, 9441273105 నంబర్లకు సమాచారం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.
Comments
Loading comments...

