Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
Madhu Sep 26, 2026 2:41 PM ములుగుGeneral
కన్నాయిగూడెంలో ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి - Udayam
కన్నాయిగూడెం మండల కేంద్రంలో చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆమె పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. కార్యక్రమంలో ఏఈఓ కళ్యాణి, అధికారులు, రజక సంఘం నాయకులు, యువకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...