Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం SIకి ప్రశంసా పత్రం

Follow Udayam on Google
madhu Sep 11, 2026 7:35 PM ములుగుGeneral
కన్నాయిగూడెం SIకి ప్రశంసా పత్రం - Udayam
దొంగతనం కేసును చాకచక్యంగా ఛేదించి నిందితుడిని పట్టుకున్నందుకు కన్నాయిగూడెం SIని ములుగు జిల్లా ఎస్పీ అభినందించారు. నిందితుడి నుంచి 2 తులాల బంగారం, నగదు రికవరీ చేశారు. ములుగులో జరిగిన క్రైమ్ మీటింగ్‌లో ప్రశంసా పత్రం అందజేశారు.

Comments

G
Loading comments...