Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కన్నాయిగూడెం ఎస్‌ఐగా పుట్ట సతీష్ బాధ్యతల స్వీకరణ

Follow Udayam on Google
Madhu Sep 29, 2026 12:01 PM ములుగుGeneral
కన్నాయిగూడెం ఎస్‌ఐగా పుట్ట సతీష్ బాధ్యతల స్వీకరణ - Udayam
ములుగు జిల్లా కన్నాయిగూడెం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా పుట్ట సతీష్ సోమవారం సాయంత్రం 7 గంటలకు బాధ్యతలు స్వీకరించారు. గతంలో ములుగు–వెంకటాపూర్ ప్రాంతంలో విధులు నిర్వహించిన ఆయన బదిలీపై కన్నాయిగూడెం ఎస్‌ఐగా నియమితులయ్యారు. ఇక్కడ పనిచేసిన ఎస్‌ఐ వెంకటేష్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు.

Comments

G
Loading comments...