వార్తలకు తిరిగి వెళ్లండి

జూపాడుబంగ్లా మండలం తూడిచెర్ల గ్రామ మజరా కనకయ్యకొట్టాల ZPHS పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం దాత కాగుల శంకర్ యాదవ్ 10 కుర్చీలు విరాళంగా అందజేశారు. హెచ్‌ఎం వెంకటేశ్వర్లు, పాఠశాల ఛైర్మన్ దూదేకుల అహమ్మద్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది.
పాఠశాల అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయమని నిర్వాహకులు తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు దాతకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...

