Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనకవీడులో 545 మందికి పింఛన్లు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:59 AM కర్నూలుGeneral
కనకవీడులో 545 మందికి పింఛన్లు - Udayam
నందవరం మండలం కనకవీడులో గురువారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ జరిగింది. గ్రామ అధ్యక్షుడు డబ్బా ఈరన్న వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు సహా 545 మంది లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఎన్టీఆర్‌ భరోసా పింఛన్లతో వృద్ధులకు ఆర్థిక భరోసా కలుగుతోందని ఈరన్న తెలిపారు. కార్యక్రమంలో సచివాలయ అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...