వార్తలకు తిరిగి వెళ్లండి

ఆశా, అంగన్వాడీ, మధ్యాహ్న భోజన పథకం వర్కర్లకు కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ నేతలు కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలో ఆదివారం జిల్లా సదస్సు నిర్వహించారు.
సమాన పనికి సమాన వేతనం, ఈఎస్‌ఐ, పీఎఫ్, పెన్షన్ సౌకర్యాలు కల్పించాలని వారు కోరారు.
Comments
Loading comments...

