వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలో ఆటో కనీస ఛార్జీని రూ.50 నుంచి రూ.70కి పెంచాలని కోరుతూ ఆటో డ్రైవర్లు, ఓనర్లు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
పెరిగిన ఇంధనం, విడిభాగాల ధరలతో ప్రస్తుత ఛార్జీతో ఆటో నిర్వహణ, కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. ర్యాపిడో, ఓలా, ఉబెర్ వంటి ఆన్‌లైన్ సేవల్లోనూ కనీస ఛార్జీ రూ.70గా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

