వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరిలో ఇంటింటికీ సురక్షిత తాగునీరు అందించేందుకు చేపట్టిన ఇంటింటి కొళాయి పథకం పనులు ఊపందుకున్నాయి. ఎమ్మెల్యే ఉగ్ర ఆదేశాలతో MNM కాలేజీ వద్ద నిర్మిస్తున్న నూతన ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ పనులను పట్టణ టీడీపీ అధ్యక్షుడు షేక్ ఫిరోజ్ పరిశీలించారు.
క్షేత్రస్థాయిలో పనుల పురోగతిని పర్యవేక్షించిన ఆయన నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాంట్రాక్టర్‌కు సూచించారు.
Comments
Loading comments...

