వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి మండలం గుడిపాడు, తాళ్లూరు రైతు సేవా కేంద్రాల్లో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహించారు. పీఎం కిసాన్ పథకం లబ్ధిదారులందరికీ ఫార్మర్ ఐడీ తప్పనిసరని ఏడీఏ జైనులాబ్దిన్ తెలిపారు.
ఫార్మర్ ఐడీ లేనివారిని అనర్హులుగా గుర్తిస్తారని చెప్పారు. ఖరీఫ్ 2026లో సాగు చేస్తున్న రైతులు ఆర్బీకే సిబ్బందిని కలిసి ఈ-పంట నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

