వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో ఇంటర్ విద్యార్థులకు తరగతి గదుల కొరతను పరిష్కరించేందుకు రూ.2 కోట్లతో కొత్త తరగతి గదులు, లేబరేటరీ, ఇతర మౌలిక వసతులు కల్పించారు. అధునాతన వసతులతో ఇవి ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి.
ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కృషితో ఈ వసతులు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో ఎమ్మెల్యే ఉగ్ర వీటిని ప్రారంభించనున్నారు.
Comments
Loading comments...

