Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కనిగిరి ఎన్నికల కోసం 100 బ్యాలెట్ బాక్సులు

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:20 PM మార్కాపురంGeneral
కనిగిరి ఎన్నికల కోసం 100 బ్యాలెట్ బాక్సులు - Udayam
కనిగిరి మున్సిపాలిటీ ఎన్నికల నిర్వహణకు అవసరమైన 100 బ్యాలెట్‌ బాక్సులు మంగళవారం కనిగిరికి చేరుకున్నాయి. వాటిని నిబంధనల ప్రకారం భద్రపరిచినట్లు మున్సిపల్ కమిషనర్ పర్వతనేని శ్రీధర్ తెలిపారు. ఎన్నికలను శాంతియుతంగా, పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు కమిషనర్ వివరించారు.

Comments

G
Loading comments...