వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి మండలం జంగి(బీ)లో సన్న వడ్ల బోనస్‌కు రైతుల నుంచి ఏఈవో భార్గవచారి దరఖాస్తులు స్వీకరించారు. ప్రభుత్వం ప్రకటించిన ఏడు రకాల సన్న వడ్లు సాగు చేసిన రైతులకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ వర్తిస్తుందని తెలిపారు.
డీలర్ల వద్ద విత్తనాలు కొనుగోలు చేసిన వారు, ఇంటి విత్తనాలతో సాగు చేసిన రైతులు ఏఈవో వద్ద ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

