Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టిలో ఈనెల 15న మండల సర్వసభ్య సమావేశం

Follow Udayam on Google
Kiran Oct 12, 2026 12:43 PM సంగారెడ్డిGeneral
కంగ్టిలో ఈనెల 15న మండల సర్వసభ్య సమావేశం - Udayam
కంగ్టి మండల పరిషత్‌ కార్యాలయంలో ఈనెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మండల సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో దయాకర్‌రావు తెలిపారు. మండల ప్రత్యేక అధికారి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. వివిధ శాఖల అధికారులు పూర్తి సమాచారం, ప్రగతి నివేదికలతో సకాలంలో హాజరు కావాలని ఆదేశించారు. సమావేశానికి ఒక రోజు ముందే 40 కాపీల ప్రగతి నివేదికలను కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

Comments

G
Loading comments...