వార్తలకు తిరిగి వెళ్లండి

వీబీజీ రామ్‌జీ పథకం కింద కంగ్టి గ్రామంలో 150 మందికి పనులు కల్పించినట్లు ఫీల్డ్ అసిస్టెంట్ విష్ణు తెలిపారు. పని కోరిన ప్రతి కూలీకి తక్షణమే ఉపాధి కల్పించేలా క్షేత్రస్థాయి సిబ్బందిని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
గ్రామంలో నీటి మళ్లింపు కాల్వలు, ఇంకుడు గుంతల తవ్వకం తదితర పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. కూలీలకు ఉపాధి కల్పించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

