వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్రం వద్ద నిధులు అడుక్కునే పరిస్థితి ఎందుకు వస్తోందని మండి ఎంపీ కంగనా రనౌత్ అధికారులను నిలదీశారు. రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలపై దృష్టి పెట్టాలని ఆమె సూచించారు.
అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యం వీడాలని, లేదంటే కేంద్రానికి నివేదిస్తామని హెచ్చరించారు. కేంద్ర ప్రాజెక్టుల పేరిట కాంగ్రెస్ నేతలు క్రెడిట్ కొట్టేస్తున్నారని మండిపడ్డారు.
Comments
Loading comments...

