Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు విలీన గ్రామాలపై నేడు తీర్పు

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 11:33 AM నెల్లూరుGeneral
కందుకూరు విలీన గ్రామాలపై నేడు తీర్పు - Udayam
మున్సిపాలిటీల్లో విలీన గ్రామాల అంశంపై హైకోర్టు డివిజన్ బెంచ్ గురువారం తీర్పు ఇవ్వనుంది. కందుకూరుతో పాటు 13 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీన గ్రామాల వివాదం కొన్నేళ్లుగా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో చీఫ్ జస్టిస్‌తో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. గురువారం బెంచ్ చేపట్టే తొలి మూడు అంశాల్లో విలీన గ్రామాలపై తీర్పు ఇవ్వనుంది.

Comments

G
Loading comments...