Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు ఛైర్‌పర్సన్ రేసులో సౌభాగ్య

Follow Udayam on Google
Anuroop Nov 04, 2026 6:21 PM ప్రకాశం General
కందుకూరు ఛైర్‌పర్సన్ రేసులో సౌభాగ్య - Udayam
కందుకూరు మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మాజీ ఎమ్మెల్యే దివి శివరాం సతీమణి సౌభాగ్య తెలిపారు. బుధవారం సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. గత 32 ఏళ్లుగా భర్తతో కలిసి ప్రజాసేవలో పాల్గొంటున్నానని, పార్టీ పెద్దల ఆశీస్సులు, ప్రజల మద్దతుతో మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...