వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సంపేట మున్సిపాలిటీ 16వ వార్డు నాగుర్లపల్లిలో సినీ గేయ రచయిత కందికొండ యాదగిరి జయంతిని నిర్వహించారు. కౌన్సిలర్ నవీన్ నాయక్, బీజేపీ మండల అధ్యక్షుడు అంబేడ్కర్, మాజీ ఎంపీటీసీ మచ్చిక నరసయ్య ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తన పాటలతో తెలంగాణ సంస్కృతికి కందికొండ ఖ్యాతి తెచ్చారని వారు కొనియాడారు.
Comments
Loading comments...

