వార్తలకు తిరిగి వెళ్లండి

టెక్కలి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటమి భయంతో అచ్చన్నాయుడు కండువాల రాజకీయాలకు తెరతీశారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పేరాడ తిలక్ ఆరోపించారు. సీతాపురం మహిళలను ఉపాధి పథకం సమావేశమని నిమ్మాడకు తీసుకెళ్లి కండువాలు వేశారన్నారు.
తాము జగన్‌తోనే, వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని సీతాపురం మహిళలు స్పష్టం చేశారని తిలక్ తెలిపారు.
Comments
Loading comments...

