వార్తలకు తిరిగి వెళ్లండి

:కండ్లకోయలోని తన నివాసంపై మాజీ మంత్రి బూర నర్సయ్య గౌడ్ జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రతి భారతీయుడు తమ ఇళ్లపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని బూర నర్సయ్య గౌడ్ పిలుపునిచ్చారు. తిరంగా జాతీయ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

