వార్తలకు తిరిగి వెళ్లండి

విధి నిర్వహణలో మహిళా కండక్టర్ ప్రవళికపై జరిగిన దాడి ఘటనపై వనపర్తి ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం వనపర్తి డిపో గేటు ఎదుట ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకొని తగిన పరిహారం అందించాలని కోరారు.
Comments
Loading comments...

