Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంభం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

Follow Udayam on Google
Udayam Desk Sep 15, 2026 11:20 AM ప్రకాశం General
కంభం వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి - Udayam
కంభం మండలం నల్లకాలువ-తురుమెళ్ల గ్రామాల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. అతడు రెండు రోజుల క్రితమే మృతిచెంది ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతుడి వివరాలు, మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...