వార్తలకు తిరిగి వెళ్లండి

కంభంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో SMC ఎన్నికలకు సంబంధించిన 465 మంది ఓటర్ల జాబితాను MEO అబ్దుల్ సత్తార్ శుక్రవారం విడుదల చేశారు. తరగతుల వారీగా విద్యార్థుల అడ్మిషన్ నంబర్లు, తల్లిదండ్రుల పేర్లతో జాబితాను ప్రదర్శించినట్లు తెలిపారు.
ఈ నెల 29న నిర్వహించనున్న SMC ఎన్నికలకు విద్యార్థుల తల్లిదండ్రులు హాజరై తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని MEO కోరారు.
Comments
Loading comments...

