Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంబాపూర్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Saychi kumar Sep 01, 2026 11:20 AM కామరెడ్డిGeneral
కంబాపూర్ లో కొత్త రేషన్ కార్డుల పంపిణీ - Udayam
కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కంబాపూర్ గ్రామంలో మంగళవారం కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ సుజాత శ్రావణ్ దేశాయ్, ఉపసర్పంచ్ ఎర్ర అంజవ్వ, జీపీఓ రవి, గ్రామ పెద్దలు పాల్గొని అర్హులైన లబ్ధిదారులకు కార్డులు అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.

Comments

G
Loading comments...