Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్యూనిటీ కిచెన్‌కు నేడు శంకుస్థాపన

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 12:25 PM సూర్యాపేటGeneral
కమ్యూనిటీ కిచెన్‌కు నేడు శంకుస్థాపన - Udayam
మునగాల మండలం ఎస్సంపేట వద్ద 65వ జాతీయ రహదారి పక్కన సెంట్రలైజ్డ్‌ కమ్యూనిటీ కిచెన్‌ నిర్మాణానికి మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కార్యక్రమంలో పాల్గొననున్నారు. శంకుస్థాపన కార్యక్రమానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Comments

G
Loading comments...