Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

Follow Udayam on Google
Uday Bhaskar Oct 01, 2026 9:04 AM రంగారెడ్డిGeneral
కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు - Udayam
వాణిజ్య వినియోగదారులకు షాక్‌ తగిలింది. 19 కిలోల కమర్షియల్‌ ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.62.50 పెంచారు. దీంతో ఢిల్లీలో సిలిండర్‌ ధర రూ.2,837.50కు చేరింది. పెరిగిన ధరలు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి.

Comments

G
Loading comments...