వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మపల్లి గ్రామపంచాయతీ పరిధిలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను డీఆర్డీఓ పద్మజ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కూలీల హాజరు, మస్టర్లు, పనుల నాణ్యతను తనిఖీ చేసి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పనుల అమలులో నిర్లక్ష్యం వహించకుండా, నిబంధనల ప్రకారం పనులను త్వరగా పూర్తి చేయాలని సిబ్బందిని ఆదేశించారు.
Comments
Loading comments...

