Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమలాపూర్‌లో ఆకట్టుకున్న గణేశ్ వేడుకలు

Follow Udayam on Google
Kiran Sep 15, 2026 10:16 AM నిజామాబాద్General
కమలాపూర్‌లో ఆకట్టుకున్న గణేశ్ వేడుకలు - Udayam
కమలాపూర్‌లో బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ఏర్పాటు చేసిన మహారాష్ట్ర బ్యాండ్ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. మేళతాళాలు, స్వామివారి నామస్మరణలతో వీధులు మార్మోగాయి. యువత ఉత్సాహంగా పాల్గొనగా, బ్యాండ్ ప్రదర్శనను తిలకించేందుకు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments

G
Loading comments...