వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళంలో బుధవారం జరిగిన YS రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమానికి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ హాజరయ్యారు.
ఆ మహానేతకు నివాళులర్పించినంతరం ఆయన మాట్లాడారు. వైసీపీతో ఉన్న బంధం గురించి ప్రస్తావిస్తూ తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని, ప్రాణం ఉన్నంత వరకు పార్టీలోనే కొనసాగుతానన్నారు. MLA పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా, మంత్రి పదవి దక్కకపోయినా కమిట్‌మెంట్‌తో పనిచేస్తానని అన్నారు.
Comments
Loading comments...

