వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వం సభకు ఇవ్వాల్సిన పత్రాలను సమయానికి, నిబంధనల ప్రకారం, పూర్తి వివరాలతో ఇచ్చిందా లేదా పరిశీలించి లోపాలుంటే ప్రభుత్వాన్ని బాధ్యత వహించేలా చేసే కమిటీ ఇది ఏపీ శాసన మండలి “కమిటీ ఆన్ పేపర్స్ లెడ్ ఆన్ ది టేబుల్” కమిటీకి ఖాళీ ని మండలి చైర్మన్ డా.సిపాయి సుబ్రహ్మణ్యం ని సభ్యుడిగా నియమించారు.
అదేవిధంగా ఇప్పటికే ఆ కమిటీలో సభ్యుడిగా ఉన్న పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీ ని ఆ కమిటీ చైర్మన్‌గా నియమించారు.
Comments
Loading comments...

