Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమిషన్ల కోసమే రీ-డిజైన్: డీకే అరుణ

Follow Udayam on Google
sreekanth patel Aug 26, 2026 5:07 PM మహబూబ్‌నగర్General
కమిషన్ల కోసమే రీ-డిజైన్: డీకే అరుణ - Udayam
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు డీపీఆర్ను సవరించి నిధులు కోరితే కేంద్రం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని ఎంపీ డీకే అరుణ తెలిపారు. గట్టు, ఆర్డీఎస్ లిఫ్టులు పూర్తి చేయకుండా రిజర్వాయర్ల సామర్థ్యం పెంచుతున్నారని ఆరోపించారు. త్వరలో ప్రాజెక్టుల స్థితిని ప్రజల ముందు ఉంచుతానన్నారు.

Comments

G
Loading comments...