Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

KMC కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి

Follow Udayam on Google
K. Venkatesh Sep 26, 2026 12:55 PM ఖమ్మంతెలంగాణ
KMC కార్యాలయంలో చాకలి ఐలమ్మ జయంతి - Udayam
ఖమ్మం మున్సిపల్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ అనిల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. చాకలి ఐలమ్మ ధైర్యసాహసాలు, పోరాట స్ఫూర్తి, సామాజిక న్యాయం కోసం ఆమె చేసిన ఆమె చేసిన కృషి స్ఫూర్తిదాయకమని, ఆమె పోరాట స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...