Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాటీల సమస్యలపై సమావేశం

Follow Udayam on Google
sreekanth patel Sep 09, 2026 8:45 PM మహబూబ్‌నగర్General
కమాటీల సమస్యలపై సమావేశం - Udayam
జడ్చర్ల మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ ఆధ్వర్యంలో కమాటీలతో సమావేశం నిర్వహించారు. పారిశుధ్య కార్మికుల భద్రత, అవసరమైన పరికరాలు, యూనిఫారాలు, జీతాలు, పెండింగ్ బకాయిలపై చర్చించారు. కమాటీలు, పారిశుధ్య కార్మికుల సమస్యలను తెలుసుకున్న కమిషనర్.. వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...