Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాలుద్దీన్‌పూర్‌లో లలితా దేవిగా దుర్గమ్మ దర్శనం

Follow Udayam on Google
Kiran Oct 13, 2026 12:02 PM వనపర్తిGeneral
కమాలుద్దీన్‌పూర్‌లో లలితా దేవిగా దుర్గమ్మ దర్శనం - Udayam
ఖిల్లా ఘణపురం మండలం కమాలుద్దీన్‌పూర్‌లోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో దుర్గామాత లలితా దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. శరన్నవరాత్రుల మూడో రోజు అమ్మవారిని పర్పుల్ రంగు చీరతో అలంకరించి, పులిహోర, పెసర బూరెలు నైవేద్యంగా సమర్పించారు. మాజీ ఎంపీటీసీ మర్యాద వెంకట్‌రెడ్డి, ఇందిరా దంపతులు, గ్రామ పెద్దలు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజల సుఖశాంతుల కోసం ప్రార్థించారు.

Comments

G
Loading comments...