Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

Follow Udayam on Google
Harika Sep 29, 2026 2:21 PM జనగామ General
కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ - Udayam
జనగామ తహశీల్దార్ కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్ కడకంచి బాలామణి, ఏఎంసీ ఛైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ బూష పర్వతాలు, తహశీల్దార్ మహిపాల్‌రెడ్డి, కౌన్సిలర్లు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...