వార్తలకు తిరిగి వెళ్లండి

మహమ్మాదాబాద్ మండలం దేశాయిపల్లి ఎక్స్ రోడ్డులో ఉమ్మడి గండీడు BRS ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి ఆదేశాల మేరకు పేదల కోసం ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో BRS మాజీ అధ్యక్షులు, మాజీ ZPTCలు, సీనియర్ నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ PACS డైరెక్టర్లు, మండల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

