Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ

Follow Udayam on Google
Saychi Kumar Sep 24, 2026 11:44 AM కామరెడ్డితెలంగాణ
కల్వర్టు నిర్మాణానికి భూమి పూజ - Udayam
నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ శివారులో ప్రధాన రహదారిపై నూతనంగా నిర్మించనున్న కల్వర్టు నిర్మాణానికి గురువారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ అభివృద్ధి కోసం తనవంతుగా కృషి చేస్తున్నానని ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్వర్టు నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...