Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తిలో కిలో చికెన్‌ రూ.300

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 10:12 AM నాగర్ కర్నూల్General
కల్వకుర్తిలో కిలో చికెన్‌ రూ.300 - Udayam
కల్వకుర్తి పట్టణంలో చికెన్‌ ధర పెరిగి కిలో రూ.300కు చేరింది. రోజురోజుకూ ధరలు పెరుగుతుండటంతో చికెన్‌ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. పెరుగుతున్న ధరలు వినియోగదారులపై భారం పెంచుతున్నాయి. దసరా, దీపావళి, శుభకార్యాల నేపథ్యంలో చికెన్‌ ధర మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు. దీంతో రానున్న రోజుల్లో వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...