వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయం మేరకు ఈనెల 23న బుధవారం కల్వకుర్తి పట్టణంలోని వినాయక విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్ఐ కురుమూర్తి తెలిపారు.
నిమజ్జన ప్రాంతంగా సిలార్‌పల్లిలోని ఈదుల చెరువును కేటాయించామని పేర్కొన్నారు. పోలీస్, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

