వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ పని చేయక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ పని చేయకపోవడంతో వాహనదారులు ఇష్టానుసారంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఇది ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి, తక్షణమే సిగ్నల్ మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

