వార్తలకు తిరిగి వెళ్లండి

చిల్లకూరు మండలం కలవకొండ కొండపై శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదిలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధాన్య లక్ష్మీ అలంకరణలో అమ్మవారు పల్లకిలో కొలువుదీరి భక్తులకు దర్శనమిచ్చారు.
చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని సేవలో పాల్గొన్నారు.
Comments
Loading comments...

