వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా ముడుచింతలపల్లి మండలం కొల్తూర్ గ్రామంలోని చెరువులో పెద్ద సంఖ్యలో చేపలు మృతి చెందాయి. బయో కంపెనీ నుంచి కలుషిత నీటిని చెరువులోకి విడుదల చేయడం వల్లే చేపలు మృతి చెందినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.
దీంతో చెరువు నీరు కలుషితమైందని, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి నీటి నమూనాలు సేకరించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

