Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కలుగోడులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 10:49 AM అనంతపురంGeneral
కలుగోడులో ఇంటింటికీ పెన్షన్ల పంపిణీ - Udayam
గుమ్మగట్ట మండలం కలుగోడులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ మండల కన్వీనర్ కాలువ సన్నన్న ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్ నగదును అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సామాజిక భద్రతా పథకాల ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో బీటీపీ ఛైర్మన్ నాగరాజు, నాయకులు తిమ్మప్ప, దేవరాజు, రామాంజనేయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...