Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ పెట్రోల్‌పై వాహనదారుల ఆందోళన

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 12:22 PM మెదక్General
కల్తీ పెట్రోల్‌పై వాహనదారుల ఆందోళన - Udayam
మాసాయిపేట మండల కేంద్రంలోని ఓ పెట్రోల్‌ పంపులో కల్తీ పెట్రోల్‌ వస్తోందని వాహనదారులు ఆరోపించారు. పెట్రోల్‌ పోసుకున్న ఓ వాహనంలో కల్తీ ఇంధనం వచ్చినట్లు పేర్కొన్నారు. గతంలోనూ పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదన్నారు. కల్తీ పెట్రోల్‌తో వాహనాలు దెబ్బతింటున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి పంపు యజమానిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...