Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ మసాలా గుట్టు రట్టు

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 24, 2026 2:35 PM హైదరాబాద్General
కల్తీ మసాలా గుట్టు రట్టు - Udayam
హైదరాబాద్‌లోని అన్నోజీ గూడలో ఓ మసాలా తయారీ కేంద్రంపై ఉప్పల్ జోన్ ఎస్‌‌వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. గడువు ముగిసిన మసాలా ప్యాకెట్లపై తెల్లటి స్టికర్లు అతికించి, కొత్త తేదీలు ముద్రించి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సుమారు రూ.లక్ష విలువైన కల్తీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...