Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కల్తీ కల్లు అరికట్టాలి: PYL, POW, IFTU

Follow Udayam on Google
RR REDDY Aug 20, 2026 7:14 PM నిజామాబాద్General
కల్తీ కల్లు  అరికట్టాలి:  PYL, POW, IFTU - Udayam
అనుమతులు లేకుండా ప్లాస్టిక్ ప్యాకెట్లలో కల్లు విక్రయిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని PYL, POW, IFTU నాయకులు డిమాండ్ చేశారు.ఈ మేరకు ఎక్సైజ్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కల్లు విక్రయాలను నియంత్రించి, ప్రజారోగ్యాన్ని కాపాడాలని కోరారు. కార్యక్రమంలో వనమాల సత్యం, నీలం లక్ష్మీ, సంజన, ఎం. శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...